బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించినప్పుడే బీఎస్పీకి మంచిరోజులు వస్తాయని ఆ పార్టీ అధినేత మాయావతి వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVMలు) బదులుగా బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ పరిస్థితుల్లో కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ట్రంప్ అనర్హుడని కోర్టు ప్రకటించింది. 2020లో అధ్యక్ష ఎన్నికల తర్వాత ఆ దేశ పార్లమెంట్ భవనంపై దాడి ట్రంప్ వల్లే జరిగిందని కోర్టు తెలిపింది.