ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఈ రోజే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం అవుతోంది… ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సంబంధించిన ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసినట్టు మీడియాకు సమాచారం ఇచ్చింది సీఈసీ.. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం మే నెలలో ముగియనుండగా.. మిగతా నాలుగు అసెంబ్లీల గడువు మార్చిలోనే వేర్వేరు తేదీల్లో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ సిద్ధం చేసింది ఎన్నికల సంఘం.
Read Also: బీజేపీతో పొత్తును వీడి జనసేన బయటకు రావాలి..!
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఇక, దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు, ప్రస్తుత పరిస్థితులపై గురువారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్‌తో సమీక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ సిద్ధం చేసింది.. మరోవైపు, కరోనా మహమ్మారి కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యం, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో.. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలన్న డిమాండ్ కూడా విపక్షాల నుంచి వినిపిస్తోంది. అయితే, ఎన్నికలను ఎదుర్కోవటానికి అన్ని రాజకీయ పార్టీలు అనుకూలంగా ఉన్నాయని ఈసీ ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రచారం, ర్యాలీపై ఆంక్షలు విధిస్తూ.. ఈసీ ఎన్నికలకు వెళ్లడానికే సిద్ధం అవుతోంది.. మరి ఎన్నికల ప్రచారంపై ఈసీ ఎలాంటి ఆంక్షలు విధిస్తుంది అనేది వేచిచూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!