EC-West bengal: ఎన్నికల వేళ ఈసీ కొరడా.. బెంగాల్‌లో ఏడుగురు ఎన్నికల అధికారులు తొలగింపు
- ఎన్నికల వేళ ఈసీ కొరడా
- బెంగాల్‌లో ఏడుగురు ఎన్నికల అధికారులు తొలగింపు
- ‘సర్’లో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం అవుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యంపై కొరడా ఝుళిపించింది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసింది. అధికారులపై తీవ్రమైన దుష్ప్రవర్తన, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ‘‘SIR’’ విషయంలో అధికారుల దుర్వినియోగంపై కీలక మైన ఆధారాలను సేకరించింది. దీంతో 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 13CC కింద అధికారులను సస్పెండ్ చేసింది. తక్షణమే ఎలాంటి ఆలస్యంగా లేకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Bill Gates Flight Delay: బిల్‌గేట్స్ ఫ్లైట్ ల్యాండింగ్‌లో ఇబ్బందులు.. విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతున్న విమానం!
Also Read
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
నివేదికల ప్రకారం.. సస్పెండ్ చేయబడిన అధికారుల్లో ముర్షిదాబాద్‌లోని సంసేర్‌గంజ్‌కు చెందిన AERO డాక్టర్ సఫీ ఉర్ రెహమాన్, ఫరక్కాకు చెందిన AERO నితీష్ దాస్ ఉన్నారు. మైనాగురికి చెందిన డాలియా రే చౌదరి, సుతి బ్లాక్‌కు చెందిన SK ముర్షిద్ ఆలం కూడా సస్పెండ్ అయ్యారు. అలాగే దక్షిణ 24 పరగణాలలోని కానింగ్ పుర్బో నియోజకవర్గానికి చెందిన AROలు సత్యజిత్ దాస్, జోయ్‌దీప్ కుండులను కూడా సస్పెండ్ చేశారు. జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (BDO), డెబ్రా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ARO దేబాషిష్ బిశ్వాస్‌పై కూడా చర్యలు తీసుకున్నారు. ఈ అధికారులపై తీవ్ర నిర్లక్ష్యం, ఎన్నికల చట్టాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ కమిషన్‌కు నిరూపితమైన ఫిర్యాదులు అందాయి. దర్యాప్తు తర్వాత తక్షణ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Tarique Rahman: బంగ్లాదేశ్ ప్రధానిగా రేపు తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ఓం బిర్లా
SIR ప్రక్రియలో ఏదైనా నిర్లక్ష్యం లేదా ఏకపక్షతను సహించబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాష్ట్రంలో నిష్పాక్షికమైన ఎన్నికలు జరిగేలా చూసేందుకు కమిషన్ ఈ చర్య ఒక ప్రధాన హెచ్చరికగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!