Tarique Rahman: బంగ్లాదేశ్ ప్రధానిగా రేపు తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ఓం బిర్లా
- బంగ్లాదేశ్ ప్రధానిగా రేపు తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం
- హాజరుకానున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ ప్రధానిగా రేపు తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఎన్‌పీ ఘన విజయం సాధించింది. 299 స్థానాలకు గాను 212 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక రేపటి ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీకి ఆహ్వానం అందింది. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లడం కుదరడం లేదు. ఈ నేపథ్యంలో భారత్ తరపున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హాజరుకానున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: AP Weaver Welfare: నేతన్నలకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్..
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ యూనస్.. 13 దేశాల నుంచి ప్రభుత్వాధినేతలను ఆహ్వానించారు. భారతదేశం, చైనా, సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, మలేషియా, బ్రూనై, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భూటాన్ నేతలను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఇక తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం బంగ్లాదేశ్ పార్లమెంట్ హౌస్‌లోని సదరన్ ప్లాజాలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: IND vs PAK: పాకిస్తాన్ పై ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగ్.. యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్
చాలా రోజుల నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తారిక్ రెహమాన్ బాధ్యతలు చేపట్టాకైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందేమో చూడాలి. హిందువులే లక్ష్యంగా మారణహోమం జరుగుతోంది. దీనికి అడ్డుగట్ట పడాల్సిన అవసరం ఉంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!