జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జేఈఈ మెయిన్స్ 3వ, 4వ విడత పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.. కోవిడ్ కారణంగా ఏప్రిల్, మేలో జరగాల్సిన మూడు, నాల్గోవ విడత జేఈఈ మెయిన్స్ వాయిదా పడగా.. ఫిబ్రవరి, మార్చిలో మొదటి, రెండో విడత జేఈఈ మెయిన్స్ నిర్వహించారు.. ఇవాళ మిగతా సెషన్స్ పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ ప్రకటించారు. ఏప్రిల్ నెలలో జరుగాల్సిన సెషన్‌ను ఈనెల 20 నుంచి 25 రెండో సెషన్ జసరుగుతుందని తెలిపారు. అలాగే మే నెలలో జరగాల్సిన సెషన్‌ను ఈ నెల 27 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సెషన్స్ కోసం ఈనెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రిజస్టిర్ చేసుకోవచ్చు. కోవిడ్ నేపథ్యంలో పరీక్ష జరిగే పట్టణాల సంఖ్యను కూడా పెంచారు.. గతంలో 232 పట్టణాల్లో సెంటర్లు ఉండగా.. ఇప్పుడు 334 పట్టణాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. పరీక్ష కేంద్రాల సంఖ్య 660 నుండి 828కి పెంచేశారు.. ఏప్రిల్ సెషన్ కి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 6.8 లక్షలుగా ఉండగా.. మే సెషన్ కి దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 6.09 లక్షలుగా ఉంది.. మూడో, నాలుగో విడత జేఈఈ మెయిన్ రాయాలనుకునే వారికి
దరఖాస్తుకి మరో అవకాశం ఇచ్చారు.
Also Read
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
తాజావార్తలు
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!