Smuggling: బోటులో డ్రగ్స్.. చెరువులో బంగారు బిస్కెట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smuggling: గుజరాత్ తీరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇరాన్ నుంచి అక్రమంగా వచ్చిన ఓ బోటులో డగ్స్ కోస్ట్ గార్డ్స్ పట్టుకున్నారు. మొత్తం రూ. 425 కోట్ల విలువైన 61 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్ట్ చేశారు. గుజరాత్ ఏటీఎస్ ఇచ్చిన సమాచారం మేరకు ఇరాన్ పడవను కోస్ట్ గార్డ్స్ పట్టుకున్నారు. కోస్ట్ గార్డ్స్ గుజరాత్ తీరంలో సముద్రంలో పెట్రోలింగ్ చేస్తున్న సమంలో ఓఖా తీరానికి దాదాపుగా 340 కిలోమీటర్ల దూరంలో భారత జలాల్లో ఓ పడవ అనుమానాస్పదంగా ఉందని గమనించారు. కోస్ట్ గార్డ్స్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చేస్తుండగా, వెంబడించి పట్టుకున్నారు.
Read Also: Naveen Case:నవీన్ తల్లిదండ్రుల భావోద్వేగం.. చేతిపై అమ్మ అనే టాటూ చూసి గుర్తుపట్టినం..
Also Read
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
- INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
చెరువులో బంగారు బిస్కెట్లు..
పశ్చిమ బెంగాల్ లోని నాడియా జిల్లాల్లో కళ్యాణి సరిహద్దు ఔట్ పోస్టు ప్రాంతంలోని చెరువులో సుమారు రూ. 2.57 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను బీఎస్ఎఫ్ సోమవారం స్వాధీనం చేసుకుంది. విశ్వసనీయ సమచారం రావడంతో బీఎస్ఎఫ్ చెరువులో తనిఖీ చేపట్టింది. సుమారుగా 40 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ రూ. 2.57 కోట్ల ఉంటుందని బీఎస్ఎఫ్ తెలిపింది. కొన్ని నెలల క్రితం ఓ స్లగ్మర్ చెరువులోకి దూకి బంగారం దాచిపెట్టినట్లు తెలిపారు. అదును చూసి బంగారాన్ని తీసేందుకు స్మగ్లర్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీఎస్ఎఫ్ ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!