Donald Trump: సుంకాల విషయంలో భారత్‌కి ట్రంప్ వార్నింగ్..
- సుంకాల విషయంలో భారత్‌కి ట్రంప్ వార్నింగ్..
- భారత్‌తో సహా చైనా, బ్రెజిల్‌పై ‘‘అత్యధిక సుంకాలు’’ విధిస్తున్నారని ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో పాటు అధికంగా సుంకాలు విధించే దేశాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ట్రంప్ భారత్, చైనా, బ్రెజిల్‌లను ఉద్దేశిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మూడు దేశాలను ‘‘అత్యంత సుంకాల తయారీదారులు’’గా అభివర్ణించారు. తమ ప్రభుత్వం ఈ మూడు దేశాలను ఈ మార్గంలోనే కొనసాగించడానికి అనుమతించదని, ఆమెరికాని మొదటిస్థానంలో ఉంచబోతున్నాము కాబట్టి ఇకపై అలా జరగనవ్వబోము అని ప్రకటించారు.
Read Also: DeepSeek: అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అంతర్భాగమేనా ? డీప్ సీక్ జవాబు ఇదే !
Also Read
- Pakistan: పాకిస్తాన్‌పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
- TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ఫ్లోరిడాలో జరిగిన రిట్రీట్‌లో హౌస్ రిపబ్లికన్లతో మాట్లాడుతూ, బ్రిక్స్‌లో భాగంగా ఉన్న మూడు దేశాలు తమతమ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నా్యని, కానీ అవి మనకు హాని కలిగించేవిగా ఉన్నాయని ట్రంప్ అన్నారు. మేము బయటి దేశాలపై ముఖ్యంగా హాని కలిగించే దేశాలపై సుంకాలు విధించబోతున్నామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాని మోడీ ఫిబ్రవరిలో అమెరికా సందర్శించే అవకాశం ఉందని వార్తలు వచ్చిన కొన్ని సమయానికే ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
సుంకాల విషయంలో భారత్‌ని అతిపెద్ద దుర్వినియోగదారుడిగా ట్రంప్ పలు సందర్భాల్లో ఆరోపించారు. భారత్‌కి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఈ సుంకాలను తప్పించుకోవాలంటే, భారత్, బ్రెజిల్, చైనాలు లేదా ఇతర దేశాలకు చెందిన కంపెనీలు అమెరికాలో తమ వ్యాపారాలను నెలకొల్పాలని ట్రంప్ సూచించారు.
తాజావార్తలు
-
Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
-
Pakistan: పాకిస్తాన్‌పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్‌లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!