Bomb Threat: ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు
- ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు..
- పోలీసులకు సమాచారం అందించిన స్కూల్ యాజమాన్యం..
- బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ సాయంతో స్కూల్ ప్రాంగణంలో తనిఖీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలకు ఈరోజు (నవంబర్ 28) బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఉదయం 10:57 సమయంలో ఈ- మెయిల్ ద్వారా బెదిరింపులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం.. పోలీసులకు సమాచారం అందజేసింది. రంగంలోకి దిగిన అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు వెంటనే పాఠశాల దగ్గరకు చేరుకుని.. స్టూడెంట్స్ ను, సిబ్బందిని బయటకు పంపించారు. ఆ తర్వాత బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ సహాయంతో స్కూల్ ప్రాంగణంలో పూర్తిగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులూ దొరకలేదని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారన చేస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Smriti Mandhana: స్మృతీ మంధానతో రిలేషన్‌ను అందుకే గోప్యంగా ఉంచా: పలాష్
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
అయితే, గురువారం నాడు ఢిల్లీలోని ప్రశాంత్ విహార్‌లో ఉన్న పీవీఆర్ మల్టీఫ్లెక్స్కు సమీపంలో బాంబు పేలింది. దీంతో స్థానికులు, మల్టీప్లెక్స్‌కు వచ్చిన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పీవీఆర్ మల్టీఫ్లెక్స్కు కొద్ది మీటర్ల దూరంలోనే జరిగిన ఈ ఘటనలో ఓ ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సంఘటన ప్రదేశంలో తెల్లటి పౌడర్ లభ్యం కాగా.. మరిన్ని వివరాల కోసం విచారన చేపట్టామని పోలీసులు చెప్పారు.
STORY | Delhi: Private school receives bomb threat email day after low-intensity blast
READ: https://t.co/wnoJaoCdmN
VIDEO: #DelhiBlast #Rohini #prashantviharblast pic.twitter.com/t6egvw3Izn
— Press Trust of India (@PTI_News) November 29, 2024
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్‌లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!