Delhi On High Alert: ఢిల్లీలో హై అలర్ట్.. పౌరులను అప్రమత్తం చేసేందుకు సైరన్లు!
- పాకిస్తాన్‌తో యుద్ధ వాతావరణం వేళ ఢిల్లీలో హై అలర్ట్..
- ఢిల్లీలో పౌరులను అలర్ట్ చేసేందుకు సైరన్ మోత..
- సైరన్ మోగించి పౌరులను అప్రమత్తం చేస్తున్న భద్రతా దళాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi On High Alert: పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం వేళ దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో పౌరులను అలర్ట్ చేసేందుకు భద్రతా దళాలు సైరన్ల ఏర్పాటు చేశారు. సైరన్లు మోగించి పౌరులను అప్రమత్తం చేసింది ఇండియన్ ఆర్మీ. ఇక, ఐటీఓ PWD ప్రధాన కార్యాలయం దగ్గర వైమానిక దాడి సైరన్లు పౌర రక్షణ డైరెక్టరేట్ (సివిల్ డిఫెన్స్ డైరక్టరేట్) ఏర్పాటు చేసింది.
Read Also: Gill-Rohit: ప్రతి ఒక్కరికీ నువ్వు స్ఫూర్తి.. ఆ విషయాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా!
Also Read
- PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
- LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
ఇక, వైమానిక దాడి “సైరన్” ను ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పరవేశ్ వర్మ పరిశీలించారు. సమారు 8 కిలో మీటర్ల వరకు వినిపించేలా సైరన్లు ఏర్పాటు చేస్తున్నారు. వైమానిక దాడులు జరిగితే, ప్రజలు అప్రమత్తంగా ఉండేలా ఢిల్లీలో కీలక ప్రాంతాల్లో సైరన్లు ఏర్పాటు చేశారు. సుమారు 15 నుంచి 20 నిముషాల పాటు ఈ “సైరన్లు” మోగనున్నాయి. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సంయక్తంగా ఈ “రిహార్సల్స్” చేపట్టింది.
తాజావార్తలు
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?