Gill-Rohit: ప్రతి ఒక్కరికీ నువ్వు స్ఫూర్తి.. ఆ విషయాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా!
- టెస్టు క్రికెట్ నుంచి రిటైరైన రోహిత్ శర్మ
- రోహిత్ నుంచి నేర్చుకున్న విషయాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా
- భారతదేశం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ నుంచి నేర్చుకున్న విషయాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని భారత వన్డే వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా టెస్టు క్రికెట్లో నువ్వు సాధించిన దానికి భారత్ కృతజ్ఞతతో ఉంటుందన్నాడు. ప్రతి ఒక్కరికీ నువ్వు స్ఫూర్తి అని గిల్ పేర్కొన్నాడు. తాజాగా రోహిత్ టెస్టు క్రికెట్ నుంచి రిటైరైన విషయం తెలిసిందే. జూన్‌లో ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
Also Read: IPL 2025 Suspended: ఐపీఎల్ 2025 వాయిదాపై బీసీసీఐ అధికారిక ప్రకటన.. వారం రోజులు..!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ గురువారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను పంచుకున్నాడు. ‘ఆటగాడిగా, కెప్టెన్‌గా టెస్టు క్రికెట్లో నువ్వు సాధించినదానికి భారతదేశం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుంది. నాకు, నీతో పాటు ఆడిన, నీకు వ్యతిరేకంగా ఆడిన ప్రతి ఒక్కరికీ నువ్వు స్ఫూర్తి. నీ దగ్గర కొన్ని నేర్చుకున్నాను, వాటిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. నేను ఆడిన అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరైన రోహిత్ శర్మకు ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు కెప్టెన్’ అని గిల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో తదుపరి భారత కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో గిల్ నియమితుడయ్యే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!