Delhi Metro: హస్తిన వాసులకు అలర్ట్.. 26న ఉ.3 గంటల నుంచే మెట్రో సేవలు
- హస్తిన వాసులకు అలర్ట్
- 26న ఉ.3 గంటల నుంచే మెట్రో సేవలు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న తెల్లవారుజామున ఉదయం 3 గంటలకే మెట్రో రైలు సేవలు ప్రారంభం అవుతాయని డీఆర్ఎంసీ పత్రికా ప్రకటనలో పేర్కొంది. గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిగే కర్తవ్య పథ్ చేరుకోవడానికి ప్రజలకు వీలుగా జనవరి 26న తెల్లవారుజామున 3 గంటల నుంచి అన్ని మార్గాల్లో ఢిల్లీ మెట్రో సేవలను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. ఉదయం 6 గంటల వరకు 30 నిమిషాల వ్యవధిలో రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. 6 తర్వాత మాత్రం యథావిధిగా సాధారణ టైమ్‌టేబుల్ ప్రకారం మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని స్పష్టం చేసింది. ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని ఢిల్లీ మెట్రో తెలిపింది. వేడుకలకు హాజరయ్యే ప్రయాణీకులకు ప్రయాణం సులభతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ మెట్రో తెలిపింది.
ఇది కూడా చదవండి: Baba Ramdev : వందల టన్నుల కారం పొడిని రిటర్న్ ఇవ్వమన్న బాబా రాందేవ్ కంపెనీ.. డబ్బులు వాపస్
Also Read
- Kamal Haasan: కమల్‌హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్‌మార్టానికి హైకోర్టు ఆదేశం
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్‌కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
2025 గణతంద్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను ముఖ్యఅతిథిగా భారత్ ఆహ్వానించింది. ఇది భారత్-ఇండోనేషియా మద్య దౌత్య సంబంధాల విషయంలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
ఇది కూడా చదవండి: HPCL Recruitment 2025: మళ్లీరాని ఛాన్స్.. HPCLలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ జాబ్స్.. నెలకు 1.2 లక్షల జీతం
తాజావార్తలు
-
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్‌హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
-
POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
-
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!