ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం కస్టమర్స్ ను పెంచుకొనేందుకు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పేమెంట్స్ ను చెల్లించడంలో కొత్త మార్గాలను తీసుకురావడంతో పాటుగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఎక్కువ వాడుతున్న పేమెంట్స్ యాప్ లలో ఈ యాప్ ముందుంటుంది. తాజాగా ఆర్బీఐ తీసుకొచ్చిన ఆంక్షల వల్ల కొంత నష్టాన్ని చూసిన మళ్లీ పుంజుకోవడం కోసం కొత్త సర్వీసులను తీసుకొస్తున్నారు.. ఈ సంస్థ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. తన ప్లాట్ ఫాంలోని…
ఈరోజుల్లో బస్సులు కన్నా ప్రముఖ నగరాల్లో క్యాబ్ సర్వీసులు ఎక్కువ అవుతున్నాయి.. జనాలు కూడా ఎక్కువగా ప్రయాణాలకు క్యాబ్ లను వాడుతున్నారు.. దాంతో వీటికి డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది.. స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరు క్యాబ్ లకు సంబందించిన యాప్ లను వాడుతున్నారు. యాప్-క్యాబ్ సేవలు ఆన్ లైన్లో రైడ్ బుక్ చేసుకునే వీలు కల్పిస్తున్నాయి. ఒక్కోసారి కొన్ని ప్రయాణాల్లో కస్టమర్లకు చేదు అనుభవాలు ఎదురైన సందర్భాలు ఉన్నాయి.. వీటన్నిటికి చెక్ పెట్టేలా ఓ…