హైదరాబాద్‌లో మరో దారుణ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పహాడీ షరీఫ్ ప్రాంతంలో ఓ విదేశీ యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో నిందితుడు క్యాబ్ డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. సెలవుల కోసం ఇండియాకు వచ్చిన ఈ విదేశీ యువతి షాపింగ్ చేసేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. మీ
Hyderabad: జీవితం సినిమా కాదు. అది ఒక రెండున్నర గంటల సినిమా మాత్రమే. దాన్ని చూసి యువత అదే జీవితం అనుకుని పరుగులు పెడుతుంటారు. తెలిసి తెలియని వయస్సులో సినిమాలోని హీరో హీరోయిన్‌ల బతికేయొచ్చు కదా అనుకుని ప్రేమే ప్రపంచం అనుకుంటారు.
FIR File: 24 ఏళ్ల ఓలా డ్రైవర్ పై దాడి చేసినందుకు గాను మహారాష్ట్రలోని ఘట్‌కోపర్ లో రిషబ్ బిభాస్ చక్రవర్తి, అతని భార్య అంతరా ఘోష్ లపై ముంబై పార్క్‌సైట్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటకు వచ్చింది. ఆడిలో ప్రయాణిస్తున్న బిభాస్ క్యాబ్ ఆడిని కొద్దిగా తాకినప్పుడు �
Cab Driver Dead: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లిలో దాడి ఘటనలో క్యాబ్ డ్రైవర్ వెంకటేష్ మృతి చెందాడు. అర్ధరాత్రి..కేవలం 200 రూపాయల కోసం మొదలైన చిన్నపాటి గొడవ..
Delhi: ఢిల్లీలో ఓ స్కూల్ క్యాబ్ డ్రైవర్ అదే స్కూల్‌లో చదువుతున్న 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఢిల్లీలోని సంసద్ మార్గ్ లోని ప్రముఖ పాఠశాలలో చదువుతోంది. నవంబర్ 3న బాలిక పాఠశాలకు హాజరుకాలేదు. ఈ విషయం గురించి పాఠశాల యాజమాన్యం నుంచ�
Success Story: ప్రస్తుతం ఓలా అంటే తెలియని వారుండరు. చిన్న పట్టణాల నుండి మెట్రోల వరకు ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు వారి మొదటి ఎంపిక ఓలా. ఇంటి నుండి బయలుదేరే 10 నిమిషాల ముందు కుటుంబ సభ్యుడు Olaని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటాడు.
బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్ జుగుప్సాకరమైన పనికి పాల్పడ్డాడు. డ్రైవింగ్ చేస్తూనే మహిళా ప్యాసింజర్ ఎదుట హస్తం ప్రయోగం చేశాడు. ఈ సంఘటన గురించి ఆ యువతి సోషల్ మీడియా వేదికగా బయట పెట్టింది. దీంతో పాటు బైక్ నడుపుతూ హస్తప్రయోగం చేశాడని, గమ్యస్థానంలో దించిన తర్వాత తనను వాట్సాప్‌లో వేధించాడని ఓ మహిళ పోలీ�
ఈరోజుల్లో బస్సులు కన్నా ప్రముఖ నగరాల్లో క్యాబ్ సర్వీసులు ఎక్కువ అవుతున్నాయి.. జనాలు కూడా ఎక్కువగా ప్రయాణాలకు క్యాబ్ లను వాడుతున్నారు.. దాంతో వీటికి డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది.. స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరు క్యాబ్ లకు సంబందించిన యాప్ లను వాడుతున్నారు. యాప్-క్యాబ్ సేవలు ఆన్ లైన్లో రైడ్ బు�
Cab: మంచి క్యాబ్ డ్రైవర్ దొరికితే ప్రయాణం హాయిగా సాగిపోతుంది. అయితే డ్రైవర్లు సమయానికి రావడం లేదని, కారు ఏసీ ఆన్ చేయడం లేదని, అదనంగా డబ్బులు అడుగుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద దారుణం చోటుచేసుకుంది. క్యాబ్ డ్రైవర్ కొందరు దుండగులు దాడి చేసి క్యాబ్ తో పరారైన ఘటన నగరంలో కలకలం రేపుతుంది. కంచన్బాగ్, హఫీజ్బాబానగర్ కు చెందిన మీర్జా ఆజంబేగ్ (21) వృత్తి రిత్యా క్యాబ్ డ్రైవర్. యూబర్ క్యాబ్ సర్వీస్లో డ్రైవర్.