కంగనా.. దేశం పరువు తీయకు: నిఘత్ అబ్బాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంట్రావర్సీ క్వీన్ పై మరోసారి దూమారం చెలరేగుతుంది. తాజాగా ఆమె గాంధీజీ పై చేసిన వ్యాఖ్యల పై పలువురు ప్రముఖులు తప్పుప డుతున్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు నోరు పారేసుకున్న కంగనారనౌత్ ఈ సారి చేసిన వ్యాఖ్యలతో దేశం పరువు పోతుందని ఢీల్లీ బీజేపీ ప్రతినిధి నిఘత్ అబ్బాస్ అన్నారు. కంగనా రనౌత్ మహాత్మాగాంధీజీ పై హేళనగా చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు.
ఈ సందర్భంగా నిఘత్ అబ్బాస్ మాట్లాడుతూ.. విద్వేషాన్ని పెంచే వ్యాఖ్యలు ఎవ్వరికి మంచి కావని ఆమె చెప్పారు. గాంధీజీ బోధనలతో స్ఫూర్తి పొందిన వారిలో నరేంద్ర మోడీ కూడా ఉన్నారని, గాంధీకి వ్య తిరేకంగా చేసే ప్రకటనల వల్ల అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు పోతుందని ఆమె అన్నారు. గాంధీ ఆలోచనలు బీజేపీని సజీవంగా నిలుపుతున్నాయని నిఘత్ అన్నారు. ఆయన ఆలోచనలతోనే ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తి పొందారని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికైనా విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకుంటే మంచిదని కంగనారనౌత్ను ఉద్దేశించి నిఘత్ అన్నారు.
Also Read
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
తాజావార్తలు
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..