Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రూ.28 కోట్ల బంగారు గడియారం సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Airport: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ. 28 కోట్లు వజ్రాలతో పొదిగిన బంగారం గడియారాన్ని సీజ్ చేశారు. దీంతో పాటు మరో ఆరు లగ్జరీ వాచ్‌లను, స్మగ్లింగ్ చేస్తున్న ప్రయానికుడిని అదుపులో తీసుకున్నారు. అయితే.. సీజ్ చేసిన వాచీల విలువ సుమారు 60 కిలోల బంగారంతో సమానమని అధికారులు వెల్లడించారు.
విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి పరిమితికి మించి ఎడిషన్ జాకబ్ & కో బిలియనీర్ వైట్ డైమండ్స్ వాచ్, ఆరు ఖరీదైన రోలెక్స్, పియాజెట్ వాచీలు, ఐఫోన్ 14, డైమండ్ పొదిగిన బంగారు బ్రాస్లెట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులన్నీ దుబాయ్ నుంచి ఓ ప్రయాణికుడి ద్వారా భారత్‌కు అక్రమంగా రవాణా అవుతున్నాయని కస్టమ్స్ అధికారులు తెలిపారు. జాకబ్, కో వాచ్ విలువ రూ. 27 కోట్లు, 18కే వైట్ గోల్డ్ ఆభరణాలతో తయారు చేయబడిందని, రోలెక్స్ వాచీలు ఒక్కొక్కటి రూ. 15-20 లక్షలు కాగా, పియాజెట్ వాచ్ రూ.30 లక్షల కంటే ఎక్కువగా వుంటుందని తెలిపారు. రూ. 28 కోట్ల విలువైన ఈ గడియారం బంగారం- వజ్రాలు పొదిగారని అధికారులు తెలిపారు. అన్ని గడియారాలు, ఒక ఫోన్లతో సహా ఇవన్నీ గుజరాత్‌కు చెందిన నగల వ్యాపారిగా గుర్తించారు. నిందితుడిని నాన్ బెయిలబుల్ కేసులో అరెస్టు చేసి కస్టమ్స్ చట్టం ప్రకారం వాచీలను స్వాధీనం చేసుకున్నామని కమీషనర్ (ఢిల్లీ కస్టమ్స్) జుబైర్ రియాజ్ కమిలి వెల్లడించారు.
Also Read
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
The seized watches belong to international premium luxury brands including Jacob & Co and Rolex pic.twitter.com/Cjz1raonhR
— Delhi Customs (Airport & General) (@AirportGenCus) October 6, 2022
తాజావార్తలు
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
-
Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
-
Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్’ సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్‌బస్టర్
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?