ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ. 27 కోట్లు వజ్రాలతో పొదిగిన బంగారం గడియారాన్ని సీజ్ చేశారు. దీంతో పాటు మరో ఆరు లగ్జరీ వాచ్‌లను స్మగ్లింగ్ చేస్తున్న ప్రయానికుడిని అదుపులో తీసుకున్నారు. అయితే.. సీజ్ చేసిన వాచీల విలువ సుమారు 60 కిలోల బంగారంతో సమానమని అధికారులు వెల్లడించారు.