ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ. 27 కోట్లు వజ్రాలతో పొదిగిన బంగారం గడియారాన్ని సీజ్ చేశారు. దీంతో పాటు మరో ఆరు లగ్జరీ వాచ్‌లను స్మగ్లింగ్ చేస్తున్న ప్రయానికుడిని అదుపులో తీసుకున్నారు. అయితే.. సీజ్ చేసిన వాచీల విలువ సుమారు 60 కిలోల బంగారంతో సమానమని అధికారులు వెల్లడించారు.
పరీక్ష రాయడానికి వెళ్లిన వారిని చెక్ చేసి పరీక్ష రాసేందుకు లోనికి అనుమతించడం ఏ పాఠశాలఅయినా చేయాల్సిన పని అదిరూల్. కానీ కొల్లాం జిల్లా ఆయుర్‌లోని మార్థోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పాఠశాల యాజమాన్యం చేసిన పని దేశంలోనే సంచలనంగా మారింది. సభ్య సమాజం సిగ్గు పడేలా చేసింది. జూలై ఆదివారం (17న) జరిగిన నీట్ పరీక్షలో విధ్యార్థినులపై దారుణంగా ప్రవర్తించింది. నీట్ విధ్యార్థినులను చెక్ చేయడమే కాకుండా లోదుస్తులు (బ్రా)ను తీసేయాలని పేర్కొంది. దీంతో…