లాక్‌డౌన్ ఫలితం.. 3.58 శాతానికి కోవిడ్ పాజిటివిటీ రేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ దశలో దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టించింది.. ఎప్పుడూలేని విధంగా సెకండ్ వేవ్‌లో రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూశాయి.. దీంతో.. అప్రమత్తమైన ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్‌డౌన్ ప్రకటించారు.. దీంతో.. కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పుడుతున్నాయి.. దాదాపు నెల పదిహేను రోజుల తర్వాత ఇవాళ అత్యల్పంగా 2,260 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఏప్రిల్ 22న ఏకంగా 36 శాతంగా నమోదైన కరోనా పాజిటివిటీ రేటు.. ఇప్పుటు 3.58 శాతానికి పడిపోవడం ఊరట కల్పించే అంశం.. ఢిల్లీ సర్కార్ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 2,260 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా, 182 మంది మృతిచెందారు.. ఇదే సమయంలో 6,453 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,15,219కు చేరుకోగా.. ఇప్పటి వరకు 13,60,898 మంది కోలుకున్నారు.. 23,013 మంది కరోనాబారినపడి కన్నుమూశారు.. ప్రస్తుతం ఢిల్లీలో 31,308 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..