Corona Updates : దేశంలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. కొత్తగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యావత్త ప్రపంచాన్ని గత రెండు సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న కరోనా మహామ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో దేశంలో థర్డ్ వేవ్ రానేవచ్చింది. అయితే థర్డ్‌వేవ్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టదిట్టమైన నిబంధనలు అమలు చేస్తూ.. థర్డ్‌వేవ్‌ను ఆదిలోనే అంతం చేశారు. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్లోని మ్యుటేషన్ ప్రజల్లో వ్యాప్తిచెందుతోంది. కరోనా పుట్టినిళ్లు చైనాలో కూడా గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు భారీగా నమోదువుతున్నాయి. దీంతో చైనాలోనే అతిపెద్ద సిటీగా పేరుగాంచిన శాంఘై నగరంలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అయితే భారత్‌లో కూడా క్రమక్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,483 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారంతో పోల్చితే 2.2 శాతం కేసులు తక్కువగా నమోదు అయ్యాయి. ఆదివారం కొత్తగా 2,541 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీతో పాటు 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా నుంచి 1,970 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 15,636 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 187.95 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేశారు.
Also Read
- Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
తాజావార్తలు
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!