యావత్త ప్రపంచాన్ని గత రెండు సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న కరోనా మహామ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో దేశంలో థర్డ్ వేవ్ రానేవచ్చింది. అయితే థర్డ్‌వేవ్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టదిట్టమైన నిబంధనలు అమలు చేస్తూ.. థర్డ్‌వేవ్‌ను ఆదిలోనే అంతం చేశారు. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్‌లోని మ్యుటేషన్ ప్రజల్లో వ్యాప్తిచెందుతోంది. కరోనా పుట్టినిళ్లు చైనాలో కూడా గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు భారీగా నమోదువుతున్నాయి. దీంతో చైనాలోనే అతిపెద్ద సిటీగా పేరుగాంచిన…