PM Modi: కాంగ్రెస్ ఎకోసిస్టమ్‌కి దాని సొంత భాషలోనే సమాధానం చెబుతాం.. పీఎం హెచ్చరిక..
- కాంగ్రెస్ ఎకోసిస్టమ్‌తో సవాల్..
- వారికి వారి భాషలోనే సమాధానం ఇస్తాం..
- లోక్‌సభలో ప్రధాని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: లోక్‌సభలో పవర్‌ఫుల్ స్పీచ్‌తో ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు.2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం ముందున్న అతిపెద్ద సవాల్ కాంగ్రెస్‌తో పాటు దాని ఎకోసిస్టమ్ అని అన్నారు. దేశ వ్యతిరేక కుట్రలనున దేశం ఎప్పటికీ అంగీకరించదని, దేశ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే ఈ వ్యవస్థను చూస్తూ సహించేది లేదని అన్నారు. ఈ ఎకోసిస్టమ్‌కి దాని ప్రతీ కుట్రకు దాని సొంత భాషలోనే సమాధానం చెబుతామంటూ హెచ్చరించారు.
Read Also: Sonakshi Sinha: పెళ్లై వారం కూడా కాలేదు..మొగుడితో చెప్పులు మోయిస్తోంది!
Also Read
ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. కాంగ్రెస్ హిందువులను అరాచకవాదులుగా పేర్కొంటోందని, రాహుల్ గాంధ చేసిన వ్యాఖ్యల్ని దేశం ఎప్పటికీ మరిచిపోదని ప్రధాని అన్నారు. హిందూ సమాజాన్ని అవమానించడం ఫ్యాషన్‌గా మారిపోయింది. కాంగ్రెస్, ఇండీ కూటమి హిందువులను అవమానిస్తుందని ఆరోపించారు. సనాతన సంస్కృతిని డెంగీ, మలేరియా అని అభివర్ణిస్తున్న వారికి చప్పట్లు కొడుతున్నారని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!