RSS: ఆర్ఎస్ఎస్, హిజ్బుల్ ముజాహిదీన్ ఒకటే.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
- ఆర్ఎస్ఎస్, హిజ్బుల్ ముజాహిదీన్ ఒకటే..
- నాగ్‌పూర్ కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS: నాగ్‌పూర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడ ప్రఫుల్ల గుడే పాటిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను ఒక ఉగ్రవాద సంస్థతో పోల్చారు. హిజ్బుల్ ముజాహిదీన్, ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి తేడా లేదని పాటిల్ అన్నారు. ఆర్ఎస్ఎస్ను మూడు సార్లు నిషేధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. గతంలో కాంగ్రెస్ నేతలు హుస్సేన్ దల్వాయి, ఉదిత్ రాజ్ వంటి వారు కూడా ఇలాంటి విమర్శలే చేశారు.
నాగ్‌పూర్‌లోని ఒక ఫ్లైఓవర్‌కు పేరు పెట్టే విషయంలో కాంగ్రెస్ అభ్యంతరం తెలుపుతోంది. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ పేరు పెట్టడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. దీనిపై పాటిల్ స్పందిస్తూ…‘‘ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, హిజ్బుల్ ముజాహిదీన్ల మధ్య ఎలాంటి తేడా లేదు. ఆర్ఎస్ఎస్ను ఇంతకుముందే మూడుసార్లు నిషేధించారు. అది ఒక ఉగ్రవాద సంస్థ. హిజ్బుల్ ముజాహిదీన్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ల మధ్య నాకు ఎలాంటి తేడా కనిపించడం లేదు. రెండింటి స్వభావం ఒకటే’’ అని అన్నారు. పాటిల్ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేతిలో ఓడిపోయారు.
Also Read
- IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
- BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
- Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
- SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
తాజావార్తలు
-
RSS: ఆర్ఎస్ఎస్, హిజ్బుల్ ముజాహిదీన్ ఒకటే.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Cab Driver Rajasekhar : క్యాబ్ కోసం పక్కా స్కెచ్.. డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్.!
-
Pakistan: పాకిస్తాన్లో టెన్షన్ టెన్షన్.. ఇస్లామాబాద్ చుట్టూ కంటైనర్ గోడలు, ఆస్పత్రుల్లో హైఅలర్ట్..
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం దిశానిర్దేశం
-
Zodiac Signs : దసరా వేళ ఈ 5 రాశులకు జాక్‌పాట్.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!