Om Birla: స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం నోటీసు
- స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం నోటీసు
- సెక్షన్ 94C కింద స్పీకర్‌ను తొలగించాలంటూ నోటీసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. సెక్షన్ 94C కింద స్పీకర్‌ను తొలగించాలంటూ నోటీసు ఇచ్చింది. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు 103 ఎంపీల సంతకాలతో కూడిన నోటీసును కాంగ్రెస్ అందజేసింది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగంతో సభ మొదలైంది. అప్పటి నుంచి సభ సజావుగా సాగడం లేదు. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ మొదలైంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జాతీయవాదంపై మాట్లాడుతూ.. మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన పుస్తకంలోని అంశాలను ప్రస్తావించారు. దీంతో స్పీకర్ అడ్డుకున్నారు. మైక్ కట్ చేయడంతో రభస మొదలైంది. అలాగే కేంద్రమంత్రులు అడ్డుతగిలారు.
Also Read
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
- Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
ఇది కూడా చదవండి: Lok sabha: వెలుగులోకి విపక్ష మహిళా ఎంపీల మరో వీడియో.. కేంద్రమంత్రులు ఏం చేశారంటే..!
ఇక ఫిబ్రవరి 4న కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధాని మోడీపై దాడి చేసేందుకు కుట్ర చేశారని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. దీనిపై విపక్ష నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తు్న్నారని.. విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్పీకర్‌పై విపక్షం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Naravane Book: నరవణే బుక్‌పై దుమారం.. రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?