Lok sabha: వెలుగులోకి విపక్ష మహిళా ఎంపీల మరో వీడియో.. కేంద్రమంత్రులు ఏం చేశారంటే..!
- పార్లమెంట్‌లో విపక్ష మహిళా ఎంపీల ఆందోళన
- మరో వీడియో విడుదల చేసిన కేంద్రమంత్రి
- కేంద్రమంత్రులు అడ్డుకున్నట్లుగా దృశ్యాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్‌లో విపక్ష మహిళా ఎంపీలు చేసిన ఆందోళనకు సంబంధించిన మరొక వీడియోను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు విడుదల చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీల అత్యంత అవమానకరమైన ప్రవర్తన పట్ల గర్వపడుతోంది. బీజేపీ ఎంపీలు ఆపకపోతే చాలా వికారమైన సన్నివేశానికి దారితీసి ఉండేది..’’ అని రాసుకొచ్చారు.

Also Read
ఫిబ్రవరి 4న సాయంత్రం పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగించాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ మహిళా ఎంపీలు.. ప్రధాని మోడీపై దాడి చేసే కుట్ర జరుగుతోందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రసంగించకుండానే ధన్యవాద తీర్మానాన్ని సభ ఆమోదించింది.
ఇది కూడా చదవండి: Naravane Book: నరవణే బుక్ విడుదల కాలేదు.. పబ్లిషర్ పెంగ్విన్ ప్రకటన
అయితే తాజాగా ఆనాటి ఘటనకు సంబంధించిన మరొక వీడియోను కేంద్రం విడుదల చేసింది. కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డు పట్టుకుని నిరసన చేసేందుకు ప్రధాని మోడీ, బీజేపీ ఎంపీలు కూర్చునే వైపునకు వచ్చారు. దీంతో వెంటనే కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, గిరిరాజ్ సింగ్, పలువురు ఎంపీలు అడ్డుకున్నారు. వారికి నచ్చజెప్పి అక్కడ నుంచి పంపేశారు. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతోంది.
Congress Party is proud of the most degrading behavior by their MPs !! If we had not stopped all BJP MPs and allowed the Women MPs to confront Cong. MPs, it would have led to very ugly scene.
We have very high consideration, to protect the dignity & sanctity of the Parliament. https://t.co/tRj5HjLKFH pic.twitter.com/aTmktk4Y7E— Kiren Rijiju (@KirenRijiju) February 10, 2026
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!