Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. కీలక ఆఫీసుల్ని ఖాళీ చేయాలని కేంద్రం అల్టిమేటం..
- కాంగ్రెస్‌కు కేంద్రం షాక్..
- కీలక ఆఫీసుల్ని ఖాళీ చేయాలని అల్టిమేటం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య మరో వివాదం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన,48 ఏళ్లుగా ఉపయోగిస్తున్న ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్‌లోని కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. గతేడాది కాంగ్రెస్ పార్టీ తన కొత్త కార్యాలయాన్ని ఇందిరా భవన్ వద్ద ప్రారంభించింది. అయినప్పటికీ, అక్బర్ రోడ్‌లో ఉన్న పాత కార్యాలయాన్ని ఖాళీ చేయకుండా అక్కడి నుంచే కార్యకలాపాలు చేస్తోంది.
Read Also: Iran War: పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన ఇరాన్..
Also Read
- Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
- Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్న్యూస్.. 78 రోజుల బోనస్కు క్యాబినెట్ ఆమోదం?
- Patna High Court: "మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం".. హైకోర్టు సంచలన తీర్పు..
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఇదే కాకుండా, ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యాలయం ఉన్న రైసినా రోడ్ ప్రాంగణాన్ని కూడా ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామాలను కాంగ్రెస్ నాయక్తవం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం రాజకీయంగా పెద్ద వివాదానికి కారణమయ్యే అవకాశం ఉంది. ఈ వివాదంపై న్యాయ ప్రక్రియను ఆశ్రయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కోర్టును ఆశ్రయించడం, ప్రభుత్వం నుంచి మరింత సమయం కోరడం వంటి చర్యల గురించి కాంగ్రెస్ ఆలోచిస్తోంది.
అక్బర్ రోడ్‌లోని ఈ కార్యాలయానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. బ్రిటీష్ కాలంలో ఇది వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో మెంబర్‌గా ఉన్న సర్ రెజినాల్డ్ మాక్స్‌వెల్ నివాసం ఉండేది. ఆ తర్వాత 1960లలో మయన్మార్ రాయబారి నివసించారు. 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఇందిరాగాంధీ వర్గానికి కార్యాలయం అవసరం ఏర్పడింది. అప్పటి నుంచి అక్బర్ రోడ్‌లోని బంగ్లా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ప్రధానులుగా పనిచేసిన కాలంలో కూడా ఇదే కేంద్రంగా ఉంది. 50 ఏళ్లుగా పార్టీకి కేంద్రంగా ఉన్న ఈ కార్యాలయాన్ని ఖాళీ చేయడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
-
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
-
RC 17: సైలెంటుగా సుకుమార్ – చరణ్ సినిమా ఓపెనింగ్.!
-
Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!