Haryana: హర్యానాలో కుదిరిన ఆప్-కాంగ్రెస్ పొత్తు..! ఎవరికెన్ని సీట్లంటే..!
- హర్యానాలో కుదిరిన ఆప్-కాంగ్రెస్ పొత్తు..!s
- 5-7 సీట్లు ఆప్‌కు.. ఎస్పీకి 1 సీటు ఇచ్చే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలో కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య సీట్ల పంపకం పంచాయితీ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం ఇరు పార్టీల నేతలు సుదీర్ఘ మంతనాల తర్వాత సీట్ల పంపకాలు జరిగినట్లుగా సమాచారం అందుతోంది. ఆప్ 10 సీట్లు అడగ్గా.. ఐదు నుంచి ఏడు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సమాజ్‌వాదీ పార్టీకి కూడా ఒక సీటు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అలాగే కమ్యూనిస్టులకు కూడా ఒక సీటు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇండియా కూటమి సభ్యులు ఐక్యంగా పోటీ చేసి బీజేపీని ఓడించాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: AI: ఏఐ వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారా?
Also Read
- Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
- Vijay: విజయ్‌కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
- Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
హర్యానాలో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. సమయం లేనందున సీట్ల పంపకాలపై ఇండియా కూటమి ఒక క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌లు బుధవారం సమావేశం కానున్నట్లు సమాచారం. ఓట్ల విభజన జరగకుండా కాపాడుకునేందుకు కూటమిని కొనసాగించాలని రాహుల్ గాంధీ కోరినట్లు వర్గాలు తెలిపాయి. 2024 హర్యానా లోక్‌సభ ఎన్నికల్లో, కాంగ్రెస్ మరియు ఆప్ రాష్ట్రంలోని 10 స్థానాల్లో 9:1తో పోటీ చేశాయి. కాంగ్రెస్ తన వాటాలో ఐదు గెలుచుకుంది. AAP తాను పోటీ చేసిన ఒక సీటు కురుక్షేత్ర బీజేపీకి చెందిన నవీన్ జిందాల్ చేతిలో దాదాపు 29,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. రెండు పార్టీలకు వరుసగా 21.19 శాతం, 1.11 శాతం ఓట్లు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Italy: ఆడి ఇటలీ అధినేత కన్నుమూత.. 10 వేల అడుగుల ఎత్తు నుంచి పడి మృతి
తాజావార్తలు
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
-
Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
-
Vijay: విజయ్‌కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!