CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
- రోడ్డు నమాజ్ చేయడానికి కాదు..
- యూపీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..
- రద్దీ ఎక్కువైతే షిప్టుల్లో నమాజ్ చేసుకోవాలి..
- ఇదే విషయాన్ని చెప్పిన జమాత్ అధ్యక్షుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YOGI: బక్రీద్ పండగకు ముందు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘వీధుల్లో, రోడ్లపై నమాజ్ చేయకూడదు’’ అని సోమవారం బరేలీలో జరిగిన కార్యక్రమంలో చెప్పారు. 28వ తేదీన రాబోయే ఈద్ పండుగను దృష్టిలో ఉంచుకుని, నమాజ్‌ను షిఫ్టులలో చేయాలని, వీధుల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో అనుమతించకూడదని సీఎం యోగి పేర్కొన్నారు.చట్టం అందరికి సమానమని, జనాలు అధిక సంఖ్యలో ఉంటే విడతల వారీగా వారికి కేటాయించిన మతపరమైన ప్రదేశాల్లో ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. రోడ్లు నడవడానికి ఉన్నాయని, రోడ్డును అడ్డుకునే హక్కు ఎవరి లేదని ఆయన చెప్పారు.
సీఎం యోగి వ్యాఖ్యలపై అఖిల భారత ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహాబుద్దీన్ రజ్వీ స్పందించారు. సీఎం చేసిన ప్రకటననే ఇస్లాం ప్రతిబింబిస్తుందని అన్నారు. ముస్లింలు శాంతి, ప్రశాంతత పొందడానికి మసీదులు, ఇళ్లలో ప్రార్థలు చేస్తారు. షరియా ప్రకారం రద్దీ పెరిగితే, ట్రాఫిక్ అంతరాయాలను నివారించడానికి ఇమామ్‌లను మార్చడం, రెండు మూడు షిఫ్టుల్లో నమాజ్ చేయడం అనే పద్ధతిని ఇస్లాం స్వయంగా నిర్దేశిస్తుందని అన్నారు. ఇదే విధంగా బక్రీద్ రోజు సంప్రదాయంగా వచ్చే బలి కార్యక్రమాలను బహిరంగ ప్రదేశాలు, వీధుల్లో నిర్వహించొద్దని విజ్ఞప్తి చేశారు.నిషేధిత జంతువులను బలి ఇవ్వొద్దని ముస్లిం సమాజాన్ని కోరారు.
Also Read
తాజావార్తలు
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్‌కు ముప్పు తప్పదా?
-
IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!