Car Washed Away: నదిలో కొట్టుకుపోయిన కారు.. 9 మంది మృతి, 5గురు గల్లంతు
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో నదులు ఉప్పొంగుతున్నాయి. పలు చోట్ల ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో ధేలా నది ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. రామ్‌నగర్‌లోని ధేలా నది వరద నీటి ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయిన ఘటనలో 9 మంది మృతి చెందారు. నీటిలో కొట్టుకుపోతున్న ఓ బాలికను పోలీసులు కాపాడారు. మరో ఐదుగురు గల్లంతైనట్లు తెలిపారు.
Heavy Rains: పలు రాష్ట్రాల్లో నేడు అతిభారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ధేలా నదిలో కారు కొట్టుకుపోవడంతో 9 మంది మరణించినట్లు, 1 బాలిక సజీవంగా, 5 మంది చిక్కుకుపోయారని కుమావోన్ రేంజ్ డీఐజీ ఆనంద్ భరన్ ధృవీకరించారు. ఉత్తరాఖండ్, నైనిటాల్‌లోని రామ్‌నగర్‌లోని ధేలా నదిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!