Canada Govt: భారత్ వెళ్లే ప్రయాణికులకు అదనపు తనిఖీలను నిలిపేసిన కెనడా
- భారత్ వెళ్లే ప్రయాణికులకు అదనపు తనిఖీలు చేయడాన్ని విరమించుకున్న కెనడా..
- ఇండియా వెళ్లే వారందరూ కొన్ని గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada Govt: భారత్ వెళ్లే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో అదనపు తనిఖీలు చేపట్టడాన్ని కెనడా ప్రభుత్వం విరమించుకుంది. కెనడా నుంచి భారత్ వెళ్లే వారికి ఈ అదనపు తనిఖీలు నిర్వహిస్తామని ఇటీవల ఆ దేశ మంత్రి తెలిపారు. అందుకోసం మిగతా ప్యాసింజర్లలా కాకుండా భారత్ వెళ్లే వారంతా కొన్ని గంటలు ముందుగానే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని సూచనలు జారీ చేసింది. తాజాగా ఈ నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్లు కెనడియన్ ప్రభుత్వం పేర్కొనింది.
Read Also: Thummala Nageswara Rao: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుంది..
Also Read
ఇక, భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లకు 40 ఏళ్లు పూర్తైన సందర్భంగా నవంబర్ 1 నుంచి 19వ తేదీ మధ్యలో ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణం చేయొద్దని ఖలిస్థానీ వేర్పాటువాది గుర్ పత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కెనడా మంత్రి అనితా ఆనంద్ మాట్లాడుతూ.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారత్‌కు ప్రయాణించే వారికి అదనపు భద్రతా తనిఖీలను పెంచామని వెల్లడించారు. ఈ చర్యలు అమల్లో ఉన్నప్పుడు కొన్ని ఆలస్యాలు జరిగాయని మంత్రి చెప్పుకొచ్చారు. కానీ, ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని కెనడా సర్కార్ వెనక్కి తీసుకుంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!