Bride Ride In The Metro: పెళ్లి కూతురు స్మార్ట్ ఛాయిస్.. వైరల్‌గా మారిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bride Ride In The Metro: ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తోంది.. ఇదో సంస్థ వాణిజ్య ప్రకటన కావొచ్చు.. కానీ, కొన్ని సందర్భాల్లో స్మార్ట్‌గా ఆలోచిస్తే.. ఇబ్బంది లేకుండా గమ్యస్థానానికి చేరుకోవచ్చు అంటోంది ఓ పెళ్లి కూతురు.. బెంగళూరు, కర్ణాటక రాష్ట్ర రాజధాని మరియు దేశంలోని స్టార్టప్ సిటీ, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ రెండు విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. ఒకటి ఇక్కడి వాతావరణం, రెండోది ట్రాఫిక్ జామ్… అసలు ట్రాఫిక్ జామ్ విషయం ఏమిటంటే, విమానంలో ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకునే సమయం కంటే.. విమానాశ్రయం నుంచి ఇంటికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందట.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది… ట్రాఫిక్ జామ్‌ను నివారించడానికి ఓ వధువు బుర్రకు అద్భుతమైన ఐడియా తట్టింది.. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు కారణమైంది..
Read Also: CI Muthu Yadav: లోకో పైలెట్ మిస్సింగ్.. అందువల్లే ఆచూకీ తెలియలేదన్న సీఐ
Also Read
- TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్‌పై స్పీకర్ కీలక చర్య
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
అసలే ముహూర్తం సమయం ముంచుకొస్తుంది.. వధువు ప్రయాణిస్తున్న కారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది.. అప్పుడే స్మార్ట్‌గా ఆలోచించింది వధువు.. కారును వదిలే.. మెట్రో రైల్ ఎక్కింది.. సరైన సమయానికి మండపానికి చేరుకుంది.. పెళ్లికి ఎన్ని ఏర్పాట్లు చేసినా.. కొన్ని చివరికి మూడ్ పాడు చేసే ఘటనలు చోటు చేసుకుంటాయి.. పెళ్లికి వచ్చేవారు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే.. ఆలస్యంగానైనా చేరుకుంటారేమో.. కానీ, పెళ్లి చేసుకోవాల్సినవారే ట్రాఫిక్‌లో చిక్కుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది.. మొత్తంగా ట్రాఫిక్ జామ్‌తో తన పెళ్లికి ఆలస్యంగా కాకుండా.. మెట్రో రైల్ ఎక్కి మండపానికి చేరుకుంది.. నగలు ధరించిన నవ వధువు.. మెట్రోలో ప్రయాణిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. ఆ యువతిని చూసి అక్కడ ఉన్న ఇతర వ్యక్తులు గందరగోళానికి గురయ్యారు.. కానీ, వధువు దీని గురించి ఏమీ పట్టించుకోకుండా.. మెట్రోలో తన గమ్యాన్ని చేరుకోవడానికి బయలుదేరింది. ఆమె సానుకూలత అందరి హృదయాలను గెలుచుకుంది. ఇక, ఈ వీడియో @peakbengaluru అనే ఖాతా ద్వారా భాగస్వామ్యం చేయబడింది. ఈ వీడియోతో అతను వాట్ స్టార్ !! భారీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి, స్మార్ట్ బెంగళూరు పెళ్లికూతురు తన కారును వదిలి, పెళ్లి ముహూర్త సమయానికి ముందు తన పెళ్లి మండపానికి చేరుకోవడానికి మెట్రో ఎక్కింది!! అని వీడియో షేర్ చేశారు.. ఇప్పటికే ఆ వీడియో 4.8 వేల మందికి పైగా నెటిజన్లు చూశారు.. పెళ్లి కూతురు ఐడియాకు ఫిదా అయిపోతున్నారు.
Whatte STAR!! Stuck in Heavy Traffic, Smart Bengaluru Bride ditches her Car, & takes Metro to reach Wedding Hall just before her marriage muhoortha time!! @peakbengaluru moment 🔥🔥🔥 pic.twitter.com/LsZ3ROV86H
— Forever Bengaluru 💛❤️ (@ForeverBLRU) January 16, 2023
తాజావార్తలు
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
-
Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
-
Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!