BJP: లోక్‌సభ ఎన్నికల కసరత్తు.. గురువారం 100 మందితో బీజేపీ తొలి జాబితా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: లోక్‌సభ ఎన్నికలకు మరెంతో కాలం లేదు. మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీ వ్యూహాలకు పదును పెట్టింది. ఇటీవల ఢిల్లీ వేదికగా నేతలతో జాతీయ సమావేశం నిర్వహించింది. లోక్‌సభ ఎన్నికల కోసం వ్యూహాలను, ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇదిలా ఉంటే వచ్చే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ వచ్చే గురువారం 100 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.
Read Also: Tamil Nadu: ‘‘బురఖా మీ అందమైన ముఖాన్ని దాచిపెడుతోంది’’.. పోలీస్ అధికారి సస్పెండ్..
Also Read
- DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
- Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
- Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
- Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం సమావేశమయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలుపాయి. ఈ సారి ఎన్నికల్లో మొత్తం 543 ఎంపీ స్థానాలకు గానూ..ఎన్డీయే కూటమి 400 సీట్లకు పైగా గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ సొంతగా 375 స్థానాలు సాధింస్తుందని ప్రధాని మోడీతో పాటు కీలక నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘‘అబ్ కీ బార్, 400 పార్’’ అనే నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలో నిలుస్తోంది.
ఇదిలా ఉంటే తొలి జాబితాలోనే ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్రమంత్రి అమిత్ షా ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ వారణాసి నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. అతను 2014లో 3.37 లక్షల ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందగా.. 2019లో దానిని 4.8 లక్షల మెజారిటీ సాధించారు.. అమిత్ షా 2019 ఎన్నికలలో గాంధీనగర్ నుండి పోటీ చేశారు.
తాజావార్తలు
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్‌షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!