BJP Leader: ‘‘ఖాన్’’ను ముంబై మేయర్‌గా అనుమతించం..మమ్దానీ గెలుపు తర్వాత బీజేపీ లీడర్ కామెంట్స్..
- ఏ ఖాన్‌ను ముంబై మేయర్‌గా అనుమతించం..
- న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ విజయం తర్వాత బీజేపీ లీడర్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Leader: అమెరికా న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ (34) ఘన విజయం సాధించారు. న్యూయార్క్‌కు కాబోతున్న మొదటి ముస్లిం మేయర్‌గా మమ్దానీ చరిత్ర సృష్టించారు. దీని తర్వాత, ముంబై బీజేపీ చీఫ్ అమీత్ సతం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ మేము ఏ ఖాన్‌ను ముంబై మేయర్‌గా అనుమతించం’’ అని అన్నారు. ఓట్ జిహాద్ ద్వారా న్యూ్యార్క్ నగరంలో కనిపించే విధంగా ముంబైకి రాజకీయాలు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
Read Also: Pakistan: పాకిస్తాన్ ‘‘హిందూఫోబియా’’.. 14 మంది హిందువులకు ఎంట్రీ నిరాకరణ..
Also Read
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
కొంత మంది నాయకులు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని, గతంలో సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించిన ఇలాంటి శక్తుల నుంచి ముంబైని రక్షించడం అవసరమని అన్నారు. తాము మత సామరస్యాన్ని నమ్ముతామని, కానీ ఎవరైనా దేశ వ్యతిరేఖ వైఖరిని అవలంభించడం ద్వారా సమాజాన్ని విభజించడానికి ప్రయత్నిస్తే వ్యతిరేకిస్తామని అన్నారు.
భారతీయ సంతతికి చెందిన మమ్దానీ న్యూయార్క్ ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు. 8.4 మిలియన్ల జనాభా ఉన్న అమెరికన్ నగరాన్ని ఈయన నడిపించబోతున్నారు. ఉచిత ట్రాన్స్‌పోర్ట్ సేవలు, ఉచిత పిల్లల సంరక్షణ వంటి హామీలతో జనాల ఓట్లను కొల్లగొట్టారు. అధికార రిపబ్లికన్ పార్టీకి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మమ్దానీ విజయం ఒక షాక్‌గా ఉంది.
తాజావార్తలు
-
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?