Pune: 16 మందిని బలిగొన్న ముంబై ఘటన తర్వాత పూణేలో కుప్పకూలిన భారీ హోర్డింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pune: ఇటీవల ముంబైలో బిల్‌బోర్డు కుప్పకూలిన ఘటనలో 16 మంది మరణించారు. ఈ ఘటన మరవకముందే పూణేలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. బలమైన గాలుల కారణంగా పూణే సమీపంలోని పింప్రి-చించ్వాడ్లో హోర్డింగ్ కూలిపోయింది. హోర్డింగ్ కింద ఆగి ఉన్న టెంపో, కారు, కొన్ని ద్విచక్ర వాహనాలపై విరిగి పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.
ఈ సంఘటన గురువారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో నగరంలోని మోషి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులు, ఇతర అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ అగ్నిమాపక అధికారి మనోజ్ లోంకర్ మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగలేని చెప్పారు.
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
Read Also: Slovakia PM: స్లోవేకియా ప్రధానిపై కాల్పుల ఘటన.. వీడియో చూశారా..?
గతేడాది ఏప్రిల్‌లో పింప్రి చించ్వాడ్లోని సర్వీస్ రోడ్డుపై హోర్డింగ్ కూలి ఐదుగురు మృతి చెందారు. బలమైన ఈదురుగాలులు, వర్షం వస్తుండటంతో తలదాచుకుందామని వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ముంబైలో భారీ హోర్డింగ్ కూలి 16 మంది మరణించారు. 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. దుమ్ము తుఫాను కారణంగా సోమవారం 250 టన్నుల హోర్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో నాలుగు రోజుల నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ దుర్ఘటనలో మరణించిన వారికి ఏక్నాథ్ షిండే ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి చికిత్స ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!