Home
Pimpri Chinchwad
Pimpri Chinchwad News
-
Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతంలో ఒక ఆశ్చర్యకర సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి కోసం ఒక యువకుడు తాను పోలీస్ ఉద్యోగానికి ఎంపికయ్యానని అబద్ధం చెప్పి, తన ఫోటోలతో బ్యానర్లు, పోస్టర్లు పెట్టించాడు. సమాచారం ప్రకారం, రిషికేష్ జాదవ్ అనే యువకుడు తనను మహారాష్ట్ర పోలీస్ దళంలో ఎంపికయ్యానని పేర్కొంటూ స్థానికంగా పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశాడు. ఆ పోస్టర్లలో అతను పోలీస్ యూనిఫాంలో ఉన్నట్లు, పోలీస్‌గా ఎంపికైనందుకు అభినందనలు తెలుపుతున్నట్లు చూపించారు. ఈ పోస్టర్లను… -
Water Tank Collapse: వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురు మృతి, ఏడుగురికి గాయాలు
Water Tank Collapse: మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఈరోజు (అక్టోబర్ 24) పెను ప్రమాదం సంభవించింది. పింప్రి చించ్వాడ్ లోని భోసారి ప్రాంతంలో వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు మరణించారు. అలాగే ఏడుగురు గాయపడ్డారు. ప్రమాదానికి గురైన కార్మికులందరూ బీహార్, జార్ఖండ్ వాసులు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై అదనపు పోలీసు కమిషనర్ వసంత్ పరదేశి స్పందించారు. ఓ నిర్మాణ సంస్థ లేబర్ క్యాంపులో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఉదయం ఆరు గంటలకు… -
Pune Helicopter Crash: హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్లతో సహా ముగ్గురు మృతి..
Pune Helicopter Crash: మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పింప్రీ చించ్వాడ్ పోలీసు అధికారి తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం ప్రకారం, హెలికాప్టర్ ఆక్స్ఫర్డ్ గోల్ఫ్ కోర్స్ దగ్గర నుండి బయలుదేరింది. అలా బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. Prashant Kishor: నేడు పీకే పార్టీ ప్రారంభం.. పార్టీ కీలక… -
Huge Fire Accident: తెల్లవారుజామున దుకాణాల్లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..
Huge Fire Accident: మహారాష్ట్ర పూణే నగరంలోని పింప్రి చించ్వాడ్ లోని దేహు రోడ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ భారీ అగ్ని ప్రమాదంలో సదరు ప్రాంతంలో అనేక దుకాణాలు దగ్ధమయ్యాయి. దీంతో అక్కడి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు లోనయ్యారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే… -
Pune: 16 మందిని బలిగొన్న ముంబై ఘటన తర్వాత పూణేలో కుప్పకూలిన భారీ హోర్డింగ్..
Pune: ఇటీవల ముంబైలో బిల్‌బోర్డు కుప్పకూలిన ఘటనలో 16 మంది మరణించారు. ఈ ఘటన మరవకముందే పూణేలో ఇలాంటి ప్రమాదమే జరిగింది.
తాజావార్తలు
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!