మాజీ సీఎం సదానంద్ సింగ్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బీహార్ మాజీ సీఎం.. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడుగా ఉన్న సదానంద్ సింగ్ కన్నుమూశారు… ఆయన బుధవారం ఉదయం మృతిచెందినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించారు.. ఇక, బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలోని కహల్‌గావ్ అసెంబ్లీ స్థానం నుంచి సదానంద్ సింగ్… తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. సదానంద్ సింగ్ 2000 నుండి 2005 వరకు బీహార్ శాసనసభ స్పీకర్‌గా కూడా ఉన్నారు. అంతకుముందు అతను బీహార్ నీటిపారుదల మరియు ఇంధన మంత్రిగా పనిచేశారు. సదానంద్ సింగ్ మరణానికి సంతాపం తెలుపుతూ బీహార్ కాంగ్రెస్ చీఫ్ మదన్ మోహన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఒక రాజకీయ శకం ముగిసింది అని పేర్కొన్నారు.. బీహార్‌లో ప్రసిద్ధ నాయకుడు, కాంగ్రెస్ యోధుడు, సదానంద్ సింగ్ జీ ఈరోజు తుదిశ్వాస విడిచారు.. ఒక రాజకీయ శకం ముగిసింది. మీ నవ్వుతున్న ముఖం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేశారు..
బీహార్ మాజీ ముఖ్యమంత్రి మరియు హిందుస్తానీ అవామ్ మోర్చా నాయకుడు జితన్ రామ్ ట్వీట్ చేస్తూ.. ఈ రోజు నా పాత స్నేహితుడు నన్ను విడిచిపెట్టాడు.. సదానంద్ బాబు మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఇక, ఆర్డీజే నేత తేజశ్వి యాదవ్.. సదానంద్ సింగ్ మరణానికి సంతాపం తెలిపారు.. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మరియు మాజీ మంత్రి శ్రీ సదానంద్ సింగ్ జీ మరణం పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.. అతనికి సుదీర్ఘ సామాజిక-రాజకీయ అనుభవం ఉంది. అతను నైపుణ్యం కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశారు.
Also Read
- Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు
- NDA Women Cadets: భారత రక్షణ రంగంలో నయా హిస్టరీ.. చరిత్ర సృష్టించిన నారీమణులు! ‘ఎన్డీఏ’ తొలి మహిళా సింహాలు వీరే..
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Modi-Trump Meet: ఫ్రాన్స్‌లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్‌హౌజ్..
తాజావార్తలు
-
Iran vs America: అప్పుడు గులాబీలు.. ఇప్పుడు బాంబులు.. ప్రపంచాన్ని హత్తుకున్న ఈ ఫొటో వెనుక ఉన్న కథ ఇదే!
-
ASUS Chromebook: మూడు క్రోమ్‌బుక్‌లను విడుదల చేసిన ఆసుస్.. స్క్రీన్‌ను విడదీసి టాబ్లెట్‌గా మార్చుకోవచ్చు.. తక్కువ ధరకే
-
CJP Protest: నేడు హైదరాబాద్‌లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ధర్నా.. సోనమ్ వాంగ్‌చుక్ హాజరు!
-
Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలకు తాత్కాలిక బ్రేక్.. భద్రతా తనిఖీల తర్వాతే అనుమతి!
-
SURIYA : సూర్య 50.. కథ రెడీ చేస్తున్న స్టార్ డైరెక్టర్?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!