ప్రధానితో బెంగాల్ సీఎం భేటీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగాల్ ఎన్నికల తరువాత మొదటిసారి ప్రధాని బెంగాల్ వెళ్తున్నారు. యాస్ తుఫాన్ కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాగా, తుఫాన్ బాదిత ప్రాంతలను ఈరోజు ప్రధాని మోడి ఎరియల్ సర్వే నిర్వహించబోతున్నారు. ఉదయం 11 గంటలకు భువనేశ్వర్‌లో ప్రధాని మోడి తుఫానుపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం, మధ్యాహ్నం 12ః15 గంటల నుంచి 2ః15 గంటల వరకు తుఫాన్ బాదిత ప్రాంతల్లో ఏరియల్ సర్వేను నిర్వహిస్తారు. ఒడిశానుంచి మోడి పశ్చిమ బెంగాల్‌కు వెళ్తారు. కలైకుండ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌పోర్టు వద్ద ప్రధానికి బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్వాగతం పలకనున్నారు. అనంతరం బెంగాల్ తుఫాన్‌పై ప్రధాని మోడి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సమీక్షా సమావేశంలో సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ జగ్దీప్ ధన్కర్ లు పాల్గొంటారు.
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!