PM Modi: జమ్మూ కాశ్మీర్‌కి రాష్ట్ర హోదా ఎంతో దూరంలో లేదు.. పీఎం మోడీ హామీ..
- రాష్ట్రహోదా
- ఎన్నికలు ఎంతో దూరంలో లేవు..
- జమ్మూ కాశ్మీర్‌కి ప్రధాని మోడీ కీలక హామీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్ర హోదా జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎన్నో రోజుల నుంచి కోరుతున్న అంశాలు. ఈ అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ, మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆ రాష్ట్రంలో ప్రసంగించారు. గురువారం సాయంత్రం శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కాంప్లెక్స్(SKICC) వద్ద జరిగిన యువజన కార్యక్రమంలో ప్రసంగించిన PM మోడీ.. అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి, మీరు మీ ఓటుతో ప్రభుత్వాన్ని ఎన్నుకునే సమయం ఎంతో దూరం లేదని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రంగా దాని భవిష్యత్తును స్వయంగా నిర్ణయంచుకునే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పారు.
Read Also: Maharashtra: బీజేపీ, షిండే వర్గం మధ్య వార్.. గత ఎన్నికల్లో బీజేపీ జోక్యంపై శివసేన సీనియర్ నేత ఫైర్
Also Read
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్‌లలో కీలక మార్పులు
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్‌పై ఎస్పీ విమర్శలు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
- Abhishek Banerjee:అభిషేక్ దాడి వెనుక బీజేపీనా? టీఎంసీనా? బెంగాల్లో కొత్త రాజకీయ తుఫాన్
2019లో ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడింది. అప్పటి నుంచి అక్కడ ప్రజలు రాష్ట్ర హోదాను కోరుతున్నారు. పలు సందర్భాల్లో అమిత్ షా రాష్ట్రహోదాపై వాగ్దానం చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభయ్యాయి. చివరిసారిగా 2014లో రాష్ట్రంగా ఉన్న సమయంలో జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు జరిగాయి. సుప్రీంకోర్టు ఎన్నికలకు సెప్టెంబర్ గడువు విధించడంతో ఎన్నికల సన్నాహాలు వేగవంతమయ్యాయి.
తాజావార్తలు
-
RCB Vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర వివాదం.. కోహ్లీ, అనుష్క శర్మ ఎందుకు షాక్ అయ్యారు..?
-
Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్‌లలో కీలక మార్పులు
-
UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్‌పై ఎస్పీ విమర్శలు..
-
Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
-
Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్‌దే.. వరల్డ్ కప్‌లో సూర్యవంశీకి చోటు..
ట్రెండింగ్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!