Assam Flood: అస్సాంలో క్లిష్ట పరిస్థితులు.. ఎటు చూసినా నీళ్లే.. జనాలు తీవ్ర ఇక్కట్లు
- అస్సాంలో క్లిష్ట పరిస్థితులు
- ఎటు చూసినా నీళ్లే
- జనాలు తీవ్ర ఇక్కట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాంను భారీ వరదలు ముంచెత్తాయి. ఊళ్లు చెరువులయ్యాయి. ఎటు చూసినా నీళ్లే. కాలు కదపలేని పరిస్థితి. ఇంకో వైపు విష పురుగులు, జంతువుల సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలా 30 జిల్లాల్లో పరిస్థితులు క్లిష్టంగా మారిపోయాయి. దాదాపు 24.5 లక్షల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. ఇంకో వైపు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా రంగంలోకి శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితుల్ని పరామర్శించి అండగా నిలుస్తున్నారు. ఇక దిబ్రూఘర్ జిల్లా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని వరద పరిస్థితిని సమీక్షించారు.
ఇది కూడా చదవండి: Brain-Eating Amoeba: ప్రాణాంతక ‘‘మెదడును తినే అమీబా’’ .. కేరళలో 4వ కేసు నమోదు..
Also Read
- India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
30 జిల్లాల్లో 24.50 లక్షల మంది ప్రజలు వరదలో కొట్టుమిట్టాడుతున్నారని, అనేక చోట్ల ప్రధాన నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని, అస్సాం వరద పరిస్థితి ఈరోజు క్లిష్టంగా ఉందని ప్రభుత్వం నుంచి అధికారిక బులెటిన్ విడుదలైంది. ఇక వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ప్రధాని మోడీ అయోధ్య నుంచి పోటీ చేస్తే.. పొలిటికల్ కెరీర్ ముగిసేది..
కాచర్, కమ్రూప్, హైలకండి, హోజై, ధుబ్రి, నాగావ్, మోరిగావ్, గోల్‌పరా, బార్‌పేట, దిబ్రూఘర్, నల్బరీ, ధేమాజీ, బొంగైగావ్, లఖింపూర్, జోర్హాట్, సోనిత్‌పూర్, కోక్రాఝర్, కరీంనగర్, దక్షిణ సల్మారా, దర్రాంగ్, టిన్సుకియా జిల్లాలు వరదల బారిన పడ్డాయి. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బులెటిన్ ప్రకారం.. ఈ సంవత్సరం వరదలు, కొండచరియలు, తుఫానులలో 64 మంది మరణించారని తెలిపింది.
ఇది కూడా చదవండి: OSD Rama Rao: పీసీబీ ఫైల్స్ దహనం కేసులో ఓఎస్డీ రామారావుపై కేసు నమోదు..
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?