Guwahati: మహిళా ఆఫీసర్ ఇంటిపై దాడి.. భారీగా నోట్ల కట్టలు లభ్యం.. ఉద్యోగంలో చేరి ఎన్ని రోజులైదంటే..!
- అస్సాంలో మహిళా ఆఫీసర్ ఇంటిపై దాడి
- భారీగా నోట్ల కట్టలు.. ఆభరణాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాంలో ఓ మహిళా ఆఫీసర్ కోట్లకు పడగలెత్తింది. డబ్బు సంపాదనే ధ్యేయంగా అవినీతికి తెరలేపింది. తక్కువ కాలంలోనే కోట్లు వెనకేసుకుంది. అధికారులు జరిపిన సోదాల్లో కోట్లలో నగదు దొరకడంతో సివిల్ సర్వీస్ అధికారి నుపుర్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Puja Khedkar: డ్రైవర్ కిడ్నాప్‌లో కీలక ట్విస్ట్.. పూజా ఖేద్కర్ ఫ్యామిలీ ఏం చేసిందంటే..!
Also Read
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
నుపుర్ బోరా.. సివిల్ సర్వీస్ అధికారి. గోలాఘాట్‌లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం కమ్రూప్‌లో సర్కిల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. 2019లో అస్సాం సివిల్ సర్వీసులో చేరారు. అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో అధికారులు ఆమె ఇంటిపై నిఘా ఉంచి సోదాలు నిర్వహించారు. దీంతో ఆమె ఇంట్లో రూ.500 నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ఇప్పటి వరకు రూ.2 కోట్ల నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Delhi BMW crash: బీఎండబ్ల్యూ కారు ప్రమాదంలో కీలక ట్విస్ట్.. నిందితురాలు షాకింగ్ స్టేట్‌మెంట్
ముఖ్యమంత్రి స్పెషల్ విజిలెన్స్ సెల్ అధికారుల బృందం.. అధికారిణి నుపుర్ బోరా నివాసంపై దాడి చేశారు. రూ.92 లక్షల నగదు, భారీగా ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక బార్పేటలోని అద్దె ఇంట్లో జరిగిన దాడిలో రూ.10 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.2 కోట్ల నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వివాదాస్పద భూములను మార్పిడి చేస్తున్నట్లుగా ఆరోపణల నేపథ్యంలో గత ఆరు నెలలుగా ఆమెపై నిఘా ఉంచినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. అలాగే ఒక హిందూ భూమిని అనుమానాస్పద వ్యక్తులకు బదిలీ చేసినట్లు గుర్తించారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇక నుపుర్ బోరా సహాయకుడు లాట్ మండల్ సూరజిత్ కూడా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. అనేక ఆస్తులను సంపాదించినట్లుగా కనిపెట్టారు. అతడిని కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధపడుతున్నారు.
తాజావార్తలు
-
Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
-
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
-
Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్‌ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!