Bollywood Actor: పండగ పూట విషాదం.. ప్రముఖ హస్య నటుడు మృతి
- ప్రముఖ హస్యనటుడు గోవర్ధన్ అస్రాని మృతి
- చాలా ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న అస్రాని
- తీవ్ర విషాదంలో సినీ ఇండ్రస్ట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anasuya : ఆయన ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూశా.. అనసూయ పోస్టుపండుగపూట సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హస్యనటుడు గోవర్ధన్ అస్రాని చనిపోయారు. చాలా ఏళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతూ.. పండగ రోజు ఆయన మృతిచెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Read Also: Shopping: సాధారణ వ్యక్తిలా మార్కెట్లో దీపావళి షాపింగ్ చేసిన సీఎం
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
పూర్తి వివరాల్లోకి వెళితే..ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవర్ధన్ అస్రాని (84) కన్నుమూశారు. చాలా ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సాయంత్రం తుదిశ్వాస విడించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు నిర్ధారించారు. గోవర్ధన్ అస్రాని 50 ఏళ్ల సినీ జీవితంలో 350కి పైగా చిత్రాల్లో నటించారు. కమెడియన్‌గా, సపోర్టింగ్ యాక్టర్‌గా హిందీ సినిమాల్లో రాణించారు. మేరే అప్నే, కోషిష్, బావర్చీ, పరిచయ్, అభిమాన్, చుప్కే చుప్కే, చోటీ కీ బాత్ లాంటి మూవీల్లో నటించారు. బ్లాక్బస్టర్ ‘షోలే’లో పోలీసు ఆఫీసర్గా కనిపించారు. ఆయన మరణవార్త తెలిసిన బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుసుకున్నారు. అస్రాని కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నారు.
అస్రాని 350 కి పైగా చిత్రాలలో నటించాడు. అతని శిఖరాగ్ర కాలం 1970లలో, అతను అత్యంత విశ్వసనీయ మరియు ప్రజాదరణ పొందిన పాత్ర నటులలో ఒకరిగా పేరుగాంచాడు. అతను “మేరే అప్నే,” “కోషిష్,” “బావర్చి,” “పరిచాయ్,” “అభిమాన్,” “చుప్కే చుప్కే,” “చోటీ సి బాత్,” మరియు “రఫూ చక్కర్” వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు. నటనతో పాటు, అస్రానీ అనేక చిత్రాలకు దర్శకత్వం వహించి కథలు రాశారు. ఆయన “చల్ మురారి హీరో బన్నే” మరియు “సలాం మేమ్సాబ్” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. గుజరాతీ సినిమాల్లో కూడా ఆయన తన ప్రతిభను ప్రదర్శించారు. ఇటీవల, ఆయన “ధమాల్” వంటి హాస్య చిత్రాలలో పనిచేశారు. ఆయన మరణ వార్త విని అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
తాజావార్తలు
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!