అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలు ముంబైలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరై.. హంగామా చేశారు.
Anant ambani wedding: పెళ్లికి హాజరైన ప్రముఖులు వీళ్లే..!
- అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన సినీ ప్రముఖులు
- పెళ్లి వేదికపై ఫొటోలకు పోజులిచ్చిన బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్ హీరోలు