Modi Trump: భారత్‌తో అమెరికా అద్భుత వాణిజ్యం ఒప్పందం.. IMECపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- భారత్‌తో అమెరికా అద్భుతమైన ట్రేడ్ డీల్..
- IMECకి మద్దతు ఇస్తున్నాం..
- మోడీతో భేటీ సమయంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi Trump: అమెరికాలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటనకు విశేష స్పందన లభించింది. కొత్తగా ఏర్పడి ట్రంప్ ప్రభుత్వంలోని అధికారులను మోడీ కలుసుకున్నారు. వైట్ హౌజ్‌తో డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఇద్దరి మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు సాగాయి. ఇద్దరు నేతలు రెండు దేశాల మద్య వాణిజ్యంలోని అసమానతపై చర్చించారు, రెండు దేశాల మధ్య మెరుగైన ఆర్థిక సహకారం గురించి మాట్లాడారు.
Read Also: Donlad Trump: ‘‘బంగ్లాదేశ్‌ని మోడీకి వదిలేస్తున్నా’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
ఇదిలా ఉంటే, ట్రంప్ పరస్పర సుంకాలను ప్రకటించిన కొద్దిసేపటికే ఇద్దరు నాయకులు సమావేశమయ్యారు. ఇది అమెరికా యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకరైన భారత్‌పై కూడా ప్రభావం చూపుతుంది. మరోవైపు, ‘‘భారత్‌తో అమెరికా అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు’’ చేసుకోబోతోందని ట్రంప్ వెల్లడించారు. ‘‘చరిత్రలో గొప్ప వాణిజ్య మార్గాల్లో ఒకటిని నిర్మించడంలో సహాయం చేసేందుకు అంగీకరించాము. భారత్ నుంచి ఇజ్రాయిల్ వరకు, ఆ తర్వాత అమెరికా వరకు వాణిజ్య మార్గం సాగుతుంది. మా భాగస్వామ్య దేశాలను రోడ్లు, రైల్వేలు, సముద్ర కేబుల్స్ ద్వారా కలుపుతాము’’ అని ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్(IMEC) గురించి మాట్లాడారు.
రెండు దేశాలు ఇంధనంపై ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని, భారతదేశానిక అమెరికా చమురు, సహజవాయువు సరఫరాదారుగా మారబోతుందని ట్రంప్ ప్రకటించారు. అమెరికా అణు పరిశ్రమ విప్లవాత్మక అభివృద్ధిలో, భారత మార్కెట్లో అత్యున్నత స్థాయిలో ఉన్న అమెరికా అణు సాంకేతిక ప్రవేశాన్ని సులభతరం చేయడానికి భారత్ తన చట్టాలను సంస్కరిస్తోంది. వారు మన చమురు, గ్యాస్‌ని ఎక్కువగా కొనుగోలు చేయబోతున్నారు. భారత్ అమెరికా కోసం మేము అద్భుతమైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాము’’ అని ట్రంప్ అన్నారు.
తాజావార్తలు
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
-
Ponguleti Srinivas : అధికారులపై మంత్రి యాక్షన్.. తహసీల్దార్ సస్పెండ్.!
-
OTR: కర్నూలు టీడీపీలో లీకుల కలకలం.. ఎమ్మెల్యేలపై కృష్ణమ్మ రిపోర్ట్‌తో రచ్చ!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!