PM Modi: ప్రధాని మోడీతో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ భేటీ..
- వరుసగా త్రివిధ దళాలతో భేటీ అవుతున్న ప్రధాని మోడీ..
- ప్రధానితో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ భేటీ..
- నిన్న నేవీ చీఫ్ మార్షల్ తోనూ సమావేశమైన ప్రధాని మోడీ..
- సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో వరుస భేటీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ సమావేశం అయ్యారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ మీటింగ్ జరిగింది. ఈ క్రమంలో వీరి భేటీకి ప్రాధాన్యం నెలకొంది. అలాగే, నిన్న నేవీ చీఫ్ మార్షల్ తోనూ ప్రధాని సమావేశం అయ్యారు. భారత్- పాక్ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో త్రివిధ దళాలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ప్రధాని మోడీ.
Read Also: Chiranjeevi : ‘విశ్వంభర’ నుంచి త్రిష లుక్ రివిల్.. !
Also Read
ఇక, ప్రధాని మోడీ త్రివిధ దళాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తుండటంతో మళ్లీ ఉత్కంఠ పరిస్థితులు పెరుగుతున్నాయి. రక్షణ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సూచించారు. అలాగే, తాను ఇప్పటికే రష్యా పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రధాని మోడీ కూడా తెలిపారు. ఎలాంటి పరిస్థితులను అయినా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!