Agnipath: త్రివిధ దళాల్లో అగ్నిపథ్ ప్రారంభం అయ్యేది ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agnipath Notifications: కేంద్ర ప్రభుత్వం సైన్యంలో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ను తీసుకువచ్చింది. ఓ వైపు ఈ పథకంపై అల్లర్లు జరుగుతున్నప్పటికీ.. సైన్యం మాత్రం ఇది సైన్యానికి, యువకు లబ్ధి చేకూర్చేలా ఉంటుందని వెల్లడించింది. తొలి బ్యాచ్ కింద 45 వేల అగ్నివీరులను సైన్యంలో చేర్చుకోనున్నారు. వచ్చే ఏడాది జూలై వరకు తొలి బ్యాచ్ అందుబాటులోకి వచ్చే విధంగా ఆరునెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
సైన్యం ( ఆర్మీ)లో అగ్నివీరుల నియామకం
—————————————————-
అగ్నిపథ్ స్కీమ్ కింద ఆర్మీలో అగ్నివీరుల నియామకం గురించి లెఫ్ట్ నెంట్ జనరల్ బన్సి పొన్నప్ప వెల్లడించారు.
• జులై 1 న నోటిఫికేషన్ జారీ
• దేశంలోని అన్ని రాష్ట్రాలలో 83 ర్యాలీలను నిర్వహిస్తాం. అన్ని గ్రామాల నుంచి ఎంపిక చేస్తాం.
• ఆగస్టు మొదటి వారంలో ర్యాలీలు ప్రారంభం అవుతాయి. మొదట ఫిజికల్, మెడికల్ ఫిట్ నెస్ టెస్ట్ లు . తర్వాత ఎంట్రన్స్ టెస్ట్.
• ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లలో ర్యాలీలు నిర్వహిస్తాం. రెండు బ్యాచ్ లుగా ఎంపిక చేసి శిక్షణా కేంద్రాలకు పంపుతాం.
• తొలి విడతగా సుమారు 25 వేల మందిని డిసెంబరు మొదటి వారం కల్లా ఎంపిక చేస్తాం.
• ఫిబ్రవరి 23 కల్లా రెండవ బ్యాచ్ ఎంపిక పూర్తవుతుంది.
• మొత్తం గా ఆర్మీ కోసం 40 వేల మంది ని “అగ్నిపథ్” పథకం కింద ఎంపిక చేస్తాం.
నావికా దళం అగ్నివీరుల నియామకం
—————-
నావికాదళంలో అగ్నివీరుల నియామకం, నోటిఫికేషన్ గురించి వైస్ అడ్మిరల్ డి.కే. త్రిపాఠీ వెల్లడించారు.
• ఎంపిక ప్రక్రియను ఇప్పటికే సిధ్దం చేశాం.
• జూన్ 25 కల్లా కేంద్ర సమాచార, ప్రసార శాఖకు ప్రకటనలు అందజేస్తాం.
• ఒక్క నెలలోనే ఎంపిక ప్రక్రియ ప్రారంభమౌతుంది.
• నవంబర్ 21 మొదటి బ్యాచ్ “అగ్నివీరుల”ను ఒరిస్సా శిక్షణా కేంద్రానికి పంపడం జరుగుతుంది.
• మహిళా “అగ్నివీరులను’’ కూడా ఎంపిక చేస్తాం.
వాయు సేన అగ్నివీరుల నియామకం
—————
వాయుసేనలో అగ్నివీరుల నియామకం గురించి ఎయుర్ మార్షల్ సూరజ్ ఝా వెల్లడించారు.
• మొదటి “అగ్నివీరుల’’కు జూన్ 24 న, నోటిఫికేషన్, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్.
• సరిగ్గా నెల తర్వాత, జులై 24 నుంచి మొదటి విడత బ్యాచ్ ఆన్‌లైన్ పరీక్ష ప్రారంభం.
• ఈ ఏడాది చివరికల్లా మొదటి బ్యాచ్ ఎంపిక.
• డిసెంబర్ 30 న తొలి బ్యాచ్ కు శిక్షణ ప్రారంభం.
తాజావార్తలు
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..