RG Kar ex-principal: ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్‌కి సీబీఐ కోర్టు షాక్.. నేరం రుజువైతే మరణశిక్షే..?
- కోల్‌కతా ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కి సీబీఐ కోర్ట్ షాక్..
- నేరం రుజువైతే మరణశిక్ష తప్పదు: అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్ డే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RG Kar ex-principal:కోల్‌కతా ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కి సీబీఐ స్పెషల్ కోర్ట్ భారీ షాక్ ఇచ్చింది. సందీప్ ఘోష్ కి బెయిల్ నిరాకరించడంతో పాటు నేరం రుజువైతే మరణశిక్ష తప్పదని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్ డే వెల్లడించింది. సాక్ష్యాధారాలు తారుమారు చేశారనే ఆరోపణలు ఎదుర్కోంటున్న.. మాజీ ప్రిన్సిపల్, తలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అభిజిత్ మెండల్ సీబీఐ కస్టడీలో ఉన్నారు. వీరు బెయిల్ కోసం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిల్ దాఖలు చేయగా.. ఘోష్ ని కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆయన తరఫు లాయర్ వాదించారు. కాగా, కోర్టు మాత్రం బెయిల్ అభ్యర్థనని తోసిపుచ్చింది. సందీప్ ఘోష్‌పై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి.. ఈ కేసులో ఆయన్ను బెయిల్‌పై రిలీజ్ చేయడం వీలు కాదు తేల్చి చెప్పింది.
Read Also: Fire Accident: మేడ్చల్ మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం.. బైక్ చార్జింగ్ పెట్టడంతో మంటలు..
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
అలాగే.. అభిజిత్ మెండల్ బెయిల్ పిటిషన్‌ను సైతం సీబీఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. ఇక, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. నిందితులను మరోసారి కస్టడీ కోరింది. దీంతో సెప్టెంబర్ 30న కస్టడీకి ప్రత్యేక కోర్టు పర్మిషనల్ ఇచ్చింది. ఆగష్టు 9న ఆర్జీ కర్ ఆస్పత్రి సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్ పై హత్యచారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు తారుమారుచేసేందుకు ట్రై చేశారని సందీప్ పై ఆరోపణలు చేశారు. అలాగే, ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేశారని తలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అభిజిత్ మెండల్పైనా కూడా సీబీఐ కేసు ఫైల్ చేసింది.
తాజావార్తలు
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!