Fire Accident: మేడ్చల్ మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం.. బైక్ చార్జింగ్ పెట్టడంతో మంటలు..
- సురారంచౌరస్తా లో ఆదిత్య మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం..
- షాప్ ముందు బాబ్రీ బైక్ చార్జింగ్ పెట్టడంతో బైక్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident: మేడ్చల్ జిల్లా సూరారం చౌరస్తా లోని ఆదిత్య మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాప్ ముందు బాబ్రీ బైక్ చార్జింగ్ పెట్టడంతో వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో షాపు అద్దాలు పగిలి పోయి లోపలికి మంటలు వ్యాపించాయి. పార్క్ చేసిన బైక్ మంటల్లో పూర్తిగా దగ్దమైంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పైర్ సిబ్బంది మంటలను అదుపు చేసారు. ఈ సంఘటనలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. ప్రధాన రహదారి కావడంతో మంటలు చెలరేగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదురుకున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. షాప్ లో మంటలు వ్యాపించడంతో గమనించిన షాప్ సిబ్బంది వెంటనే బయటకు పరుగులు పెట్టడంతో ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. అయితే ఈ ఘటనలో ఆదిత్య మెడికల్ షాప్ మంటలు వ్యాపించడంతో పూర్తీగా దగ్ధం అయ్యింది.
TG New VC: దసరాలోపు వర్సిటీలకు కొత్త వీసీల నియామకం..
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్‌లు, వసూళ్లు!
- Terrorist Arrest: మేడ్చల్‌లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
- Fire Accident : మంటలతో పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఓమ్నీ వ్యాన్
- Hyderabad: తమపై చట్నీ పడేశాడని దారుణం.. అర్ధరాత్రి కారులో తిప్పుతూ సిగరెట్లతో కాల్చి హత్య..
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!