Terrorists Killed: పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి.. ఐదుగురు కీలక టెర్రరిస్టులు హతం!
- భారత్ దాడుల్లో లష్కరే తొయిబా ఉగ్రవాది హతం..
- ఆర్మీ దాడుల్లో లష్కరే తొయిబా కీలక ఉగ్రవాది అబూ జిందాల్ మృతి..
- భారత్ దాడుల్లో ఇప్పటి వరకు ఐదుగురు ఉగ్రవాదులు హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorists Killed: ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన దాడుల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన అబు జిందాల్, హఫీజ్ ముహమ్మద్ జమీల్, యూసుఫ్ అజార్, అబు ఆకాషా, మహ్మద్ హసన్ ఖాన్ హతమయ్యారని భారత భద్రతా దళాలు ప్రకటించాయి. అయితే, జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థతో సంబంధం ఉన్న హఫీజ్ ముహమ్మద్ జమీల్.. జైషే మహమ్మద్ ఛీఫ్ మౌలానా మసూద్ అజర్ కు ఇతడు పెద్ద బావమరిది అవుతాడు.
Read Also: TTP and Baloch attacks: పాక్ నడ్డీ విరుస్తున్న తాలిబాన్, బలూచిస్తాన్.. 22 మంది పాక్ సైనికులు మృతి
Also Read
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
కాగా, మే 7వ తేదీన పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు ఐదుగురు కీలక టెర్రరిస్టులు మరణించారు. చనిపోయిన వారిలో జైషే- ఏ- మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కొడుకు హఫీజ్ జమీల్.. మసూద్ బావమరిది యూసఫ్, లష్కరే తోయిబా చీఫ్ అబు జిందాల్ తో పాటు లష్కరే తొయిబా తీవ్రవాద సంస్థతో మరో ఇద్దరికి సంబంధం ఉంది. కాగా, ముదస్సర్ అంత్యక్రియలను ఓ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించిన “హఫీజ్ అబ్దుల్” ఆధ్వర్యంలో ఈ అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పాక్ లోని లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న పాక్ సైన్యాధికారి, ఇన్ స్పెక్టర్ జనరల్ (ఐజీ) హోదాలో పని చేస్తున్న పాకిస్తాన్ లోని పంజాబ్ పోలీసు ఉన్నతాధికారి సైతం హాజరు అయ్యారు.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?