ICC World Cup 2023 Team: కెప్టెన్‌గా రోహిత్.. ఐసీసీ ప్లేయింగ్ 11లో ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Picks Team of the Tournament for ODI World Cup 2023: ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 సందడి ముగిసింది. భారత గడ్డపై అక్టోబరు 5న మొదలైన వరల్డ్‌కప్ పండుగ.. నవంబర్ 19తో ముగిసిపోయింది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఆరోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తన అత్యుత్తమ జట్టును ప్రకటించింది. 11 మంది ప్లేయర్లతో కూడిన ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ను ఐసీసీ ఎంపిక చేసింది. తన జట్టుకు 12వ ఆటగాడిని కూడా ఐసీసీ ఎంపిక చేసుకుంది.
ప్రపంచకప్ 2023లో అత్యుత్తమంగా ఆడిన ఆటగాళ్లతో కూడిన జట్టును ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ దాహం జట్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను సారథిగా ఎంచుకుంది. దక్షిణాఫ్రికా యువ పేసర్ గెరాల్డ్ కోయెట్జీ 12వ ఆటగాడిగా ఎంపికయ్యాడు. వరుసగా 10 విజయాలు సాధించి ఫైనల్ చేరిన టీమిండియా నుంచి ఏకంగా ఆరుగురు ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలు ఐసీసీ ప్లేయింగ్ 11లో ఉన్నారు. ఒక్కో ఆటగాడిని ఎందుకు తీసుకున్నామో అని ఐసీసీ వివరణ ఇచ్చింది.
Also Read
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
- Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే "రాగి" పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
Also Read: World Cup Trophy: పెళ్లి చేసుకున్నారు.. వన్డే ప్రపంచకప్ సాధించారు! పాంటింగ్, ధోనీ సరసన కమిన్స్
ఐసీసీ జట్టు:
క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్, కేఎల్ రాహుల్ (కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, దిల్షాన్ మధుశంక, ఆడమ్ జంపా, మహ్మద్ షమీ, గెరాల్డ్ కోయెట్జీ (12వ ఆటగాడు).
Best of the best 😍
Revealing the official CWC23 Team of the Tournament 👇https://t.co/WBmJnsdZ0e
— ICC (@ICC) November 20, 2023
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!