Congress: అయోధ్య రామ మందిరం “బీజేపీ-ఆర్ఎస్ఎస్ పొలిటికల్ ప్రాజెక్ట్”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: రామ మందిర వేడుకలపై మరిసారి కాంగ్రెస్, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. జనవరి 22న రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరిలకు రామ మందిర ట్రస్ట్ ఆహ్వానం పంపింది. అయితే ఇది ఆర్ఎస్ఎస్/బీజేపీ కార్యక్రమని, తాము హాజరుకాబోవడం లేదని ఇప్పటికే కాంగ్రెస్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఉన్న కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ జనరల్ సెక్రటరీ జై రాం రమేష్ బుధవారం ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. రామ మందిర కార్యక్రమం ‘‘బీజేపీ-ఆర్ఎస్ఎస్ పొలిటికల్ ప్రాజెక్ట్’’ అంటూ దుయ్యబట్టారు. ఇది రాముడి రాజకీయం అంటూ మండిపడ్డారు. బీజేపీ ధర్మాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
Read Also: Lufthansa Airlines: హైదరాబాద్ నుంచి జర్మనీ ఫ్రాంక్‌ఫర్ట్‌కి డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభం..
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రామ మందిరాన్ని రాజకీయాల కోసం వాడుకుంటుందని ప్రతిపక్ష ఇండియా కూటమి ఆరోపిస్తో్ంది. మరోవైపు బీజేపీ అంతే ధీటుగా కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలపై విరుచుకపడుతోంది. కాంగ్రెస్ యాంటీ-హిందూగా తయారైందని ఆరోపిస్తోంది. మతపరమైన మనోభావాలను కాంగ్రెస్ దెబ్బతీస్తోందని విమర్శించింది.
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్‌సభలో ఆ పార్టీ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరిలు ఇప్పటికే రామమందిర ఆహ్వానాన్ని తిరస్కరించారు. ప్రాణప్రతిష్ట తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వెళ్తానని సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చెప్పారు.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..