Afghanistan Earthquake: ఆఫ్ఘన్, పాక్‌లలో 11 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్ లో మంగళవారం 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్ తో పాటు పాకిస్తాన్ లో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఉత్తరభారతదేశంలో కూడా రెండు నిమిషాల పాటు ప్రకంపlలు వచ్చాయి. ఆఫ్ఘన్, పాక్ లలో భూకంపం వల్ల 11 మంది చనిపోయారు. పాకిస్తాన్ లో 100 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ స్వాత్ లోయలో గాయాల వల్ల ప్రజలు ఆస్పత్రులకు క్యూ కట్టారు. పాకిస్తాన్ లో 9 మంది, ఆఫ్ఘనిస్తాన్ లో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది.
Read Also: Amritpal Singh Case: ఐదో రోజు అమృత్‌పాల్ సింగ్ కోసం వేట.. ఇండో-నేపాల్ బోర్డర్లో హై అలర్ట్..
Also Read
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్‌లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
ఆఫ్ఘనిస్తాన్ హిందూ కుష్ పర్వత ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఫైజాబాద్ కు ఆగ్నేయంగా 133 కిలోమీటర్ల దూరంలో వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూమి నుంచి 188 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. భూకంపం తర్వాత ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ అధికారులను కోరినట్లు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తెలిపారు. ఆఫ్ఘన్ లో అన్ని ఆరోగ్య కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్వీట్ చేశారు.
ఈ భూకంపం వల్ల ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీతో పాటు జమ్మూకశ్మీర్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌లలో ప్రకంపనలు వచ్చాయి. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా ప్రకంపలను వచ్చాయి, మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!